రాష్ట్రాలకు పరీక్ష నిర్వహించుకునే హక్కు కల్పించాలిఅభ్యర్థులకు న్యాయం చేయాలి : ఎస్ఎఫ్ఐనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్కేంద్ర ప్రభుత్వ విద్య కేంద్రీకరణ వల్లే నీట్ పరీక్ష రద్దైందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఎన్టీఏను రద్దు చేయాలనీ, రాష్ట్రాలకు పరీక్ష నిర్వహించుకునే హక్కు కల్పించాలనీ, నీట్ పరీక్ష అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర అధ్యక్షులు రజినీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా మే […]
The post కేంద్రం నిర్లక్ష్యం వల్లే నీట్ పరీక్ష రద్దు appeared first on Navatelangana.












