ధాన్యం, మక్కలు కొనుగోళ్లు చేపట్టాలినిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవుగోడౌన్లు, తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలిలారీలు అందుబాటులో లేకుంటే కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులురైతులను ఇబ్బంది పెట్టొద్దురోజువారీ రిపోర్టులు సీఎస్‌కు ఇవ్వండికలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ఏ రేవంత్‌రెడ్డి నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియ బాధ్యత పూర్తిగా జిల్లా కలెక్టర్లదేనని సీఎం ఏ రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. దానికోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలనీ, విధి నిర్వహణలో అలసత్వం ప్రదరిస్తే కఠిన చర్యలు తప్పవనీ హెచ్చరించారు. మంగళవారం ముఖ్యమంత్రి […]
The post కలెక్టర్లదే బాధ్యత appeared first on Navatelangana.













