న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మండుటెండలో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికులకు కనీస వేతనం అమలు కాక అర్ధాకలితో జీవిస్తున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ ఆవేదన వెలిబుచ్చారు. మంగళవారం చౌటుప్పల మండలం జైకేసారం గ్రామంలోని ఉపాధి హామీ పని ప్రదేశాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండలం కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా వారితో మాట్లాడుతూ.. ఉపాధి హామీ కార్మికులను క్షేత్ర‌స్థాయికి ఉన్న‌తాధికారులు ప‌రిశీలించాల‌ని, అప్ప‌డే […]

The post కనీస వేతనానికి నోచుకోని ఉపాధి హామీ కార్మికులు: కొండమడుగు నర్సింహ appeared first on Navatelangana.