సీఐటీయూ మండల కన్వీనర్ పెరమండ్ల బాబు గడనవతెలంగాణ-నెల్లికుదురుకేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ ప్రతులను, స్థానిక అంబేద్కర్ సెంటర్ నెల్లికుదురులో దగ్ధం చేస్తున్న ట్లు సీఐటీయూ మండల కన్వీనర్ పెరుమాండ్ల బాబు గౌడ్ తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడు బిల్లును వ్యతిరేకిస్తూ నిజ ప్రతులను దగ్ధం చేశామని తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో కార్మికులు రక్త […]

The post లేబర్ కోడ్ లను రద్దు చేయాల్సిందే: సీఐటీయూ appeared first on Navatelangana.