ఎంపీ కడియం కావ్య వ్యాఖ్యలపై మండిపడ్డ బీఆర్ఎస్ ఔనవతెలంగాణ – వర్ధన్నపేటవర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పై వరంగల్ ఎంపీ కడియం కావ్య విమర్శలు చేయడం అర్థ రహితమని, విమర్శించే స్థాయి వారికి లేదని బిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో జరిగిన సమావేశంలో వర్ధన్నపేట బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్, మండల పార్టీ అధ్యక్షులు తూల్ల కుమారస్వామి పలువురు ఎంపీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆకేరు వాగు శాశ్వత నిర్మాణ పనుల శిలాఫలక […]
The post మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌పై విమర్శలు అర్ధరహితం appeared first on Navatelangana.














