నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 40 రోజులుగా మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంతో రైతులు తొర్రూరు – మహబూబాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

The post మహబూబాబాద్ లో మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో appeared first on Navatelangana.