మన తెలంగాణ/మోత్కూర్: మహిళా కమిషన్ సభ్యురాలిగా నియామకం ఐన కాసోజు శంకరమ్మను బుధవారం మండలంలో పొడిచేడు గ్రామంలోని ఆమె నివాసంలో మోత్కూర్ సింగిల్విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించారు.

Login to leave a comment