నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని మహమ్మదాబాద్ గ్రామంలో అభివృద్ధి పనులకు జుక్కల్ఎం పీడీవో శ్రీనివాస్ బుధవారం పరిశీలించారని ఏపీ కార్యదర్శి జీవన్ రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఎంపీడీవో గ్రామ సర్పంచ్ సుర్నార్ శకుంతల బాలు తొ కలిసి చేతుల స్థాయి పరిశీలన చేశారు. ఇంతకుముందు గ్రామంలోని ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా మంజూరైన లబ్ధిదారుల ఇంటి నిర్మాణాల కొరకు మార్కౌట్ ఏసి పనులను ప్రారంభించారు. మంజూరైన లబ్ధిదారులు వెంటనే గృహ […]
The post మహమ్మదాబాద్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీడీఓ appeared first on Navatelangana.













