సూర్య వశిష్ట, దీప్షిక జంటగా విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్ డ్రామా ‘రమణి కళ్యాణం. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి, శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను సహజనటి జయసుధ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,'ఈ సినిమా నిర్మాతలకు అభినందనలు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌లు అద్భుతంగా నటించారు. విజయ్ చాలా ప్యాషన్‌తో ఈ సినిమాను తీశాడు. ఇది ఒక బ్యూటీఫుల్ ఫిల్మ్. […]
The post మంచి ఫీల్ గుడ్ సినిమా appeared first on Navatelangana.













