ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావునవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో ఈనెల 11 నుంచి 25 వరకు సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పూర్ణచందర్ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడారు విద్యార్థులు వేసవి సెలవులను సరదాగా,సుజనాత్మకంగా గడపడానికి ఈ క్యాంపు ఏర్పాటు చేసుకున్నట్లుగా పేర్కొన్నారు.ఈ క్యాంపులో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన అన్ని తరగతుల విద్యార్థులు చేరవచ్చన్నారు. క్యాంపు ఈ నెల 11 నుంచి 25వ తేదీ […]

The post మోడల్ స్కూల్లో సమ్మర్ క్యాంప్.! appeared first on Navatelangana.