రాజస్తాన్‌‌లో ప్రశ్నాపత్రం లీక్‌ కేసు నమోదు చేసిన సీబీఐమహారాష్ర్టలో ఒకరి అరెస్ట్‌ఈనెల 3న దేశవ్యాప్తంగా జరిగిన పరీక్ష‍22 లక్ష‍ల మంది విద్యార్థులకు నిరాశనిరుత్సాహంలో తల్లిదండ్రులుమోడీ సర్కార్ వైఫల్యాలకు నిదర్శనంమళ్లీ పరీక్ష‍ నిర్వహిస్తాం.. : 
ఎన్‌‌టీఏ డీజీ అభిషేక్‌‌సింగ్‌ న్యూఢిల్లీ : దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మక ప్రవేశపరీక్ష‍ నీట్‌ ‌యూజీ-2026 రద్దయ్యింది. ఈ పరీక్ష‍కు సంబంధించిన ప్రశ్నాపత్రం రాజస్తాన్‌‌లో లీక్‌ అయ్యిందనే ఆరోపణలతో ఈ ప్రవేశ పరీక్ష‍ను రద్దు చేస్తున్నట్టు నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌‌టీఏ) ప్రకటించింది. ఈ […]

The post నీట్‌ పరీక్ష‍ రద్దు appeared first on Navatelangana.