‘‘తల్లిగా మారడం నా పిల్లల, నా కుటుంబం, నా భవిష్యత్తు గురించి భిన్నంగా ఆలోచించేలా చేసింది. ఇతరులకు సహాయం చేసే ముందు మీ సీట్‌బెల్ట్ మీరే పెట్టుకోవాలని చెప్పడానికి ఒక కారణం ఉంది. ఆర్థికంగా స్థిరపడిన మహిళ, తాను ప్రేమించే ప్రతిఒక్కరికీ మరింత మెరుగ్గా అండగా నిలుస్తుంది. ఆ గ్రహింపే Lxmeకు ఇంధనంగా మారింది. ఒక కుటుంబంలో ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తరచుగా నిశ్శబ్దంగా, గుర్తింపు లేకుండా తీసుకోబడతాయి. సాధారణంగా ఆ నిర్ణయాలను మహిళలే తీసుకుంటారు. మేము […]

The post నన్ను భిన్నంగా ఆలోచించేలా చేసింది appeared first on Navatelangana.