అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలిన్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాల్సిందే : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములునవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధినోయిడాలో కార్మికులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, అరెస్టులు ఆపాలని, అరెస్టయిన కార్మికులను విడుదల చేయాలని, వీరి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. మంగళవారం ఆల్ ట్రేడ్ యూనియన్ల డిమాండ్స్ డే సందర్భంగా సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివ్వంపేట గ్రామ పరిధిలోని సీబీఎల్ పరిశ్రమ వద్ద […]
The post నోయిడా కార్మికులపై నిర్బంధం ఆపాలి appeared first on Navatelangana.












