సెన్సెక్స్ మరో 1456 పాయింట్ల పతనంనాలుగు రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఆవిరిమార్కెట్లపై అవిశ్వాసంకానరాని సానుకూలతలుభారత ఆర్థిక వ్యవస్థపైనా భయాలు ముంబయి : భారత స్టాక్ మార్కెట్లపై దేశ, విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం సన్నగిల్లినట్లు స్పష్టమవుతోంది. బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలన్న ప్రధాన మోడీ ప్రకటనతో దేశ ఆర్థిక వ్యవస్థలో బలహీనతలు పెరుగుతున్నాయనే సంకేతాల నేపథ్యంలో వరుసగా నాలుగు సెషన్లలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.అదే విధంగా అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు, కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్‌తో […]
The post ఒక్క రోజులోనే రూ. 11 లక్షల కోట్లు ఆవిరి appeared first on Navatelangana.













