పోలీస్ స్టేషన్ లక్ష్యంగా భారీ బాంబు పేలుడు15 మంది భద్రతా సిబ్బంది మృతిఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్నూ జిల్లాలోని ఫతేఖేల్ పోలీస్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన భారీ ఆత్మాహుతి దాడిలో 15 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పాక్‌లోని ఇత్తెహాద్-ఉల్ -ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించింది. పేలుడు ధాటికి సమీపంలోని నివాస గృహాలు కుప్పకూలడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పేలుడు […]
The post పాక్‌లో ఉగ్రదాడి appeared first on Navatelangana.














