పాడి రైతుల ఎదురుచూపులు నవతెలంగాణ-అచ్చంపేటపాలశీతలీకరణ కేంద్రం అచ్చంపేట పరిధిలో గల పాడి రైతులు పాల బిల్లులు రూ. 1కోటి బకాయిలు ఉన్నాయి. బిల్లుల కోసం పాడి రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.15 రోజులకు ఒక సారి బిల్లులు చెల్లించవలసి ఉండగా 45 రోజులు గడిచినప్పటికీ బిల్లు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వివిధ గ్రామాలలోని 680 మంది పాడి రైతులు ప్రతిరోజు 6500 లీటర్లు పాలను పట్టణంలోని పాలశీతలికరణ కేంద్రానికి పోస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందించి పాల […]
The post పాల బిల్లులు రూ.1 కోటి బకాయిలు appeared first on Navatelangana.















