వేసవిలో నోరూరించే పండ్లలో మామిడి ముందుంటుంది. పచ్చి కాయలతో పచ్చడి పెట్టుకుంటే.. పండ్లను నేరుగా ఆరగిస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక మరికొందరు పచ్చి మామిడితో పులిహోర వంటివి చేసుకుంటారు. అయితే ఇవే కాకుండా పచ్చిమామిడితో ఇంకా రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. మామిడి మటన్​ కర్రీ కావాల్సిన పదార్థాలుమసాలా పేస్ట్​ కోసం: ధనియాలు – రెండు టేబుల్​స్పూన్లు, జీలకర్ర – టీస్పూన్​, మిరియాలు – టీస్పూన్​, జీడిపప్పు పలుకులు – పది, గసగసాలు – అర టేబుల్​స్పూన్​కర్రీ కోసం: […]

The post పచ్చి మామిడితో నోరూరించేలా… appeared first on Navatelangana.