నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ)గ్రేటర్ హైదరాబాద్ నగర కమిటీ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర కారును తాడుతో లాగుతూ నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ హైదరాబాద్ నగర కార్యదర్శి ఎండీ. జావీద్ మాట్లాడుతూ.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ నిల్వలు దేశంలో అపారంగా […]
The post పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించాలి: డివైఎఫ్ఐ appeared first on Navatelangana.















