శాసన మండలి డిప్యూటీ చైర్మెన్, రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ ముదిరాజ్నవతెలంగాణ – ధర్పల్లిమండల కేంద్రానికి చెందిన బొండ్ల నర్సయ్య ముదిరాజ్ కు కూతురు గత కొన్ని నెలల క్రితం హత్యకు గురైంది. దీంతో అనాదలైన ఇద్దరు పిల్లలకు (చిన్న పిల్లలు మణివర్దన్ , ఇమషు,) చదువుల భాద్యత తాను తీసుకుంటానని శాసన మండలి డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాష్ ముదిరాజ్ హామీ ఇచ్చారు. ఆదివారం మినిస్టర్ క్వార్టర్లో ఆయన నివాసంలో కలిసిన బాధిత కుటుంబ సభ్యులకు […]
The post పిల్లల చదువులకు అండగా ఉంటా appeared first on Navatelangana.














