కదం తొక్కిన బౌలర్లుసన్ రైజర్స్ పై 82 పరుగులు తేడాతో టైటాన్స్ గెలుపుఅహ్మదాబాద్ : బౌలర్ల స్వర్గధామం అహ్మదాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా ఓటమిపాలైంది.తొలుత గుజరాత్ టైటాన్స్ ను 168పరుగులకే పరిమితం చేసినా..ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ బౌలర్లు రబడా,హోల్డర్ దెబ్బకు సన్ రైజర్స్ 86పరుగులకే కుప్పకూలింది.దీంతో గుజరాత్ జట్టు 82పరుగుల తేడాతో గెలిచి 16పాయింట్లతో ప్లే-ఆఫ్స్ కు చేరింది. 169 పరుగుల ఛేదనలో భాగంగా సన్ రైజర్స్ టాప్,మిడిల్,లోయర్ ఆర్డర్ బ్యాటర్లంతా […]
The post ప్లే ఆఫ్స్ కు గుజరాత్ appeared first on Navatelangana.












