కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీఎన్‌ఈపీ-2020ని వెనక్కి తీసుకోవాలి : ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆమంచి నాగేశ్వర్ నవతెలంగాణ-సిటీబ్యూరో/నిజాంపేటప్రభుత్వ విద్యా రంగాన్ని పటిష్టపరిచి కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రగతినగర్ లోని లీలా సుందరయ్య ఫంక్షన్ హాల్ లో సీపీఐ(ఎం) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘జిల్లా విద్యా సదస్సు’ నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి […]
The post ప్రభుత్వ విద్యను పటిష్ట పర్చాలి appeared first on Navatelangana.









