నవతెలంగాణ-ఆలేరు టౌనుగత కొద్దిరోజులుగా నల్లగొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం నార్మల్ డైరీ ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ సమస్యను సీఎం ఎ.రేవంత్ రెడ్డి దృష్టికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తీసుకెళ్లారు. ఈ క్రమంలో పాడి రైతులను, డైరీ కార్మికులను గట్టెక్కించేందుకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ తో సీఎం సహాయంతో ఒప్పందం కుదిర్చారు. అంతేకాకుండా మొదటి విడతగా రూ.10 కోట్ల నిధులు కూడా మంజూరు చేయించారు. ఈ నేపథ్యంలో బుధవారం […]
The post ప్రభుత్వ విప్, ఎంఎల్ఏ బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం appeared first on Navatelangana.














