– లేకుంటే ఈ నెల 25న ధర్నాలు చేస్తాం– మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, టీవీవీపీ కమిషనర్‌కు సీఐటీయూ వినతినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలనీ, ఔట్‌సోర్సింగ్ రద్దు చేసి ఈఎస్‌ఐ, పీఎఫ్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న ధర్నాలు చేయనున్నట్టు తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లారయూస్ యూనియన్ ప్రకటించింది. దానికి సంబంధించిన ధర్నా నోటీస్‌ను సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు, టీవీవీపీ కమిషనర్‌కు తెలంగాణ […]
The post ప్రభుత్వాస్పత్రుల్లోని కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి appeared first on Navatelangana.














