థాయ్ లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీబ్యాంకాక్ : థాయ్ లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రి క్వార్టర్ ఫైనల్లోకి భారత పురుషుల డబుల్స్ చోటు ప్రవేశించింది.మంగళవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో సాత్విక్-చిరాగ్ జంట మూడుసెట్ల హోరాహోరీ పోరులో ఇండోనేషియా జంటను చిత్తుచేసింది.తొలి గేమ్ ను సునాయాసంగా నెగ్గిన భారతజట్టు ద్వయం..రెండో గేమ్ ను పోరాడి ఓటమిపాలైంది.నిర్ణయాత్మక మూడో,చివరి గేమ్ ను సునాయాసంగా చేజిక్కించుకొని మ్యాచ్ ను ముగించారు.హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్ లో సాత్విక్-చిరాగ్ జంట […]

The post ప్రి క్వార్టర్స్ కు 
సాత్విక్-చిరాగ్ జంట appeared first on Navatelangana.