మిగతా శాఖలకు పట్టింపు లేదా..నవతెలంగాణ-మద్నూర్రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం తహశీల్దార్ ఎండి ముజీబ్ అధ్యక్షతన ప్రజావాణి జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రాణి, ఏపీఎం జగదీష్ కుమార్, ఏపీవోపద్మ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అధికారులు మాత్రమే హాజరయ్యారు. మిగతా శాఖాధికారులు ఎందుకు హాజరు కావడ లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ప్రజావాణికి అధికారుల డుమ్మా […]

The post ప్రజావాణిలో పాల్గొనేది ఆ ఐదు శాఖలే appeared first on Navatelangana.