న్యూ ఇండియా కోరేది అభివృద్ధేబీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లా విద్వేష, విభజన రాజకీయాలు కాదుఈ దేశం కార్పొరేట్లది కాదు..ప్రజలదిజెన్‌‌జీ పోరాటం- ఒక పరిశీలన సెమినార్‌‌లోఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు ఐషీ ఘోష్‌ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ప్రశ్నించే ప్రజాచైతన్యమే: మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసంఉద్యమం : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌న్యూ ఇండియా కోరుకుంటున్నది అభివృద్ధిని మాత్రమేనని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు ఐషీఘోష్‌ స్పష్టం చేశారు. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌విద్వేష, […]

The post ప్రశ్నించడమే మా ఎజెండా appeared first on Navatelangana.