పదివేల కోట్ల రుణం కోసం ప్రపంచ బ్యాంకు వద్దకురాయబారం కోసం కన్సల్టెన్సీ నియామకంరుణం పొందితే సంస్కరణలు అమలు చేయాల్సిందేప్రజలపై నేరుగా భారాలు పడే అవకాశం గుడిగ రఘుమున్సిపల్‌ ‌కార్పొరేషన్లు, మున్సి పాల్టీల్లో అద్దాల్లాంటి రోడ్లు, అండర్‌‌ గ్రౌండ్‌ ‌డ్రయినేజీలు, పరిశుభ్రత, పచ్చదనం, ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించటమే తమ లక్ష్యమని చెబు తున్న ప్రభుత్వం… అందుకోసం భారీగా అప్పులు తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. కొత్త ప్రాజెక్టులు రావాలంటే, అందుకోసం భారీగా వ్యయం చేయాల్సి ఉంటుందనీ, […]

The post పట్టణాభివృద్ధి
 పేరిట అప్పుల బాట appeared first on Navatelangana.