వికారాబాద్ జిల్లా చెన్నారం గ్రామంలో రైతు అచ్చయ్య తన పత్తి పంటను కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు హృదయ విదారకం. పంటను కాపాడుకునేందుకు అచ్చయ్య కుటుంబం డీసీఎం వాహనం ద్వారా డ్రమ్ముల్లో నీటిని తెప్పించి పైపులు, బకెట్ల సాయంతో మొక్కలకు నీళ్లు పోస్తున్నారు.