భారతదేశంలో విద్య క్రమంగా వ్యాపార వస్తువుగా మారిపోతోందా? అంటే అవుననే అంటున్నారు విద్యావేత్తలు. ఎందుకంటే, కార్పొరేట్ శక్తుల ప్రవేశంతో విద్యారంగంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ మాత్రమే కాదు.. పలు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ప్రయివేటు కార్పొరేట్ పాఠశాలల ఫీజులు తల్లిదండ్రులకు షాక్‌కు గురిచేస్తున్నాయి. అగ్రశ్రేణి స్కూళ్లమని చెప్పుకునే కొన్ని విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి ఏడాదికి రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఫీజుల రూపంలో […]

The post ఫీజులకు కళ్లెం ఇంకెప్పుడు? appeared first on Navatelangana.