నవతెలంగాణ-నాచారం నాచారం సర్కిల్ హెచ్ఎంటి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీలో డ్రైనేజీ పనులు పూర్తికాగా, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరై పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అధికారులు, కాంట్రాక్టర్ కూడా పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, కాలనీలోని మంచినీటి పైపులైన్లు సుమారు ఎనిమిది అడుగుల లోతులో ఉండటంతో పనుల అమలులో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీ వాసులు తెలిపారు.ఈ నేపథ్యంలో కొత్త మంచినీటి పైపులైన్లు ఏర్పాటు చేయాలని కోరుతూ శ్రీ రాఘవేంద్ర నగర్ […]

The post  రాఘవేంద్ర నగర్ కాలనీలో సీసీ రోడ్ల పనులకు ఆటంకం appeared first on Navatelangana.