• ఇద్దరికి తీవ్ర గాయాలు• కొరిపల్లి శివారులో ఘటననవతెలంగాణ – పెద్దవంగరరోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మండలంలోని కొరిపల్లి గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగింది. ఘటనకు సంబంధించి ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని శంకర్ తండా కు చెందిన జాటోత్ వెంకన్న తన భార్య జాటోత్ విజయ, చిన్నమ్మ జాటోత్ భద్రమ్మ (60) ముగ్గురు కలిసి, వడ్డెకొత్తపల్లి […]

The post రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి appeared first on Navatelangana.