క్వార్టర్స్‌లో జపాన్ షట్లర్లపై గెలుపుసింధు, లక్ష్యసేన్‌కు భంగపాటుథాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500బ్యాంకాక్ (థాయ్‌లాండ్) : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. పురుషుల డబుల్స్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైన్లలో సాత్విక్, చిరాగ్ జోడీ వరుస గేముల్లో గెలుపొందారు. టాప్ సీడ్ సాత్విక్,చిరాగ్‌లు 21-12, 21-13తో 41 నిమిషాల్లోనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకున్నారు. ఆరో సీడ్ జపాన్ షట్లర్లు టకుమి, యుచిలు భారత […]
The post సెమీస్‌లో సాత్విక్ జోడీ appeared first on Navatelangana.















