ఘనంగా హనుమాన్ దీక్ష హోమ కార్యక్రమంనవతెలంగాణ – గీసుగొండగీసుగొండ మండలంలోని శాయంపేట హవేలీ గ్రామంలో పురాతన శ్రీ ఆది మహాలక్ష్మి సమేత శ్రీ పాంచాల రాయస్వామి దేవాలయంలో హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో మండల దీక్ష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం స్వాములు కలిసి ప్రత్యేక హోమ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. “సర్వేజనా సుఖినోభవంతు – లోకా సమస్తా సుఖినోభవంతు” అంటూ భక్తులు ఏకనామ సంకీర్తనలు చేస్తూ దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, […]
The post శాయంపేట హవేలీలో భక్తి వైభవం appeared first on Navatelangana.















