నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని పలు గ్రామాలలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పలు శుభ కార్యక్రమంలో బుదువారం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా లొంగన్ గ్రామంలో గ్రామ సర్పంచ్ నాగుల గిద్దె ఉషారాణి సదు పటేల్ తో కలిసి, జుక్కల్ మండల కేంద్రంలో  ఫంక్షన్ హాల్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త వివాహం కార్యక్రమంలో, అదేవిధంగా గుండూర్ లో , వివాహ శుభకార్యాలలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. అంతకుముందు శుభకార్యాలలో ఆదిత్య స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే […]

The post శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే appeared first on Navatelangana.