వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జి.ఎస్.ఆర్.నవతెలంగాణ-శాయంపేటఅకాల వర్షాల వల్ల ధాన్యం తడిస్తే ఆ ధాన్యాన్ని కొంటామని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు. శనివారం ఆయన నేరేడుపల్లి ప్రగతి సింగారం కాట్రపల్లి వసంతపూర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో 40 కిలోల 650 గ్రాములు మాత్రమే కాంటాలు పెట్టాలని తెలిపారు. తేమ 17 శాతం ఉండేటట్లు చూసుకోవాలని రైతులకు […]
The post తడిసిన ధాన్యాన్ని కూడా కొంటాం appeared first on Navatelangana.















