కేంద్రం అలసత్వంతో అత్యంత అధ్వాన్నంగా ప్రభుత్వ రూపం : పీటీఐతో జమ్ముకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాశ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని ప్రస్తుత పరిపాలనా వ్యవస్థ అత్యంత అధ్వానమైన ప్రభుత్వ రూపం”గా ఉందని, పూర్తి రాష్ట్ర హోదా దిశగా తక్షణమే మారాలని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఆయన పీటీఐతో మాట్లాడుతూ జమ్మూ, శ్రీనగర్‌ల మధ్య రాజకీయంగా చీలిక తీసుకురావడానికి కొన్ని స్వార్థపర శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అవి ఇప్పటికే విఫలమయ్యాయని, భవిష్యత్తులోనూ విఫలమవుతాయని చెప్పారు. ఈ రెండు ప్రాంతాల మధ్య […]
The post తక్షణమే రాష్ట్ర హోదా ఇవ్వాలి appeared first on Navatelangana.















