ప్రారంభం కాని ప్రూనింగ్ పనులునవతెలంగాణ – మల్హర్ రావుకాటారం సబ్ డివిజన్లో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన,గిరిజనేతర పేద కుటుంబాలకు వేసవి కాలంలో తునికాకు సేకరణ ద్వారా రెండో ఆదాయం లభిస్తోంది. వ్యవసాయ పనులు ముగియగానే తునికాకు సేకరణపై దృష్టిని సారించి వేసవి ఆదాయం సమకూర్చు కోవడం ఏజెన్సీలోని పేద ప్రజల జీవన విధానం. కాని తునికాకు సేకరణపై ఇంకా ఎలాంటి స్పష్టత రాక పోవడంతో అసలు తునికాకు సేకరణ ఉంటుందో? లేదో? తెలియని అయోమయం ఏజెన్సీ ప్రజల్లో […]

The post తునికాకు సేకరణ జరిగేనా.? appeared first on Navatelangana.