ప్రధాని మోడీ వ్యాఖ్యలపై 
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఫైర్విదేశాంగ వైఫల్యమే సంక్షోభానికి మూలం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలిచమురు నిల్వల కోసమే యుద్ధం : 
 కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్యస్థానిక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం : రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్ నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధిదేశ ప్రధాని మోడీ ఉచిత సలహాలు మానుకొని విదేశాంగ వ్యవహారాలను సరిదిద్దుకుంటే బాగుంటుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. యాదాద్రి […]

The post ఉచిత సలహాలొద్దు appeared first on Navatelangana.