13 బంతుల్లోనే ఉర్విల్‌ పటేల్‌ అర్థ సెంచరీలక్నోపై చెన్నై అదిరే విజయంలక్నో 203/8 
చెన్నై 208/5 యువ బ్యాటర్‌ ఉర్విల్‌ ‌
పటేల్‌ (65) ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. 2019 నుంచి ఐపీఎల్‌‌లో 180 ప్లస్‌ ‌లక్ల్యాలను ఛేదించటంలో ఏకంగా 15 సార్లు విఫలమైన సూపర్‌‌కింగ్స్‌.. ఉర్విల్‌ ‌పటేల్‌ ‌సునామీ ఇన్నింగ్స్‌‌తో ఆ బలహీనత అధిగమించింది. 204 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్‌‌కింగ్స్‌ 19.2 ఓవర్లలోనే ఊదేసింది. సూపర్‌‌జెయింట్స్‌‌పై 5 వికెట్లతో గెలుపొంది ప్లే ఆఫ్స్‌ ‌రేసులో ఆశలు సజీవంగా […]

The post ఉర్విల్ ఉప్పెన appeared first on Navatelangana.