మంత్రి కొండా సురేఖనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలోని వెట్‌ల్యాండ్స్‌ (చెరువులు, నీటి వనరులు) పరిరక్షణ, వాటి అధికారిక నోటిఫికేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ లోని సచివాలయంలో అంబేడ్కర్‌ సచివాలయంలో ఆమె అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర వెట్‌ల్యాండ్‌ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెట్‌ల్యాండ్స్‌ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. వెట్‌ల్యాండ్స్‌ (పరిరక్షణ మరియు నిర్వహణ) రూల్స్‌ […]

The post వెట్‌ ల్యాండ్‌ పరిరక్షణను వేగవంతం చేయాలి appeared first on Navatelangana.