నవతెలంగాణ-ఆలేరు రూరల్ విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకంగా సమ్మర్ క్యాంపులు ఉపయోగపడతాయని,వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ ఎర్ర లక్ష్మి సూచించారు. సోమవారం ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.వేసవి సెలవులను వృథా చేయకుండా విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకునే దిశగా శిక్షణ కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని కోరారు.అనంతరం పీఎం శ్రీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుల వేణుగోపాల్ మాట్లాడుతూ ఆలేరు మండలంలోని కొలనుపాక జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఎనిమిదో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు చదివే […]
The post విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకంగా సమ్మర్ క్యాంప్: ఎంఈఓ appeared first on Navatelangana.















