రైతులు పండించిన పంటలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి బీఆర్ఎస్ జిల్లా నాయకులు బాల్ రెడ్డి నవతెలంగాణ-మిడ్జిల్ ప్రతిపక్ష నాయకులపై విమర్శలుమాని నియోజకవర్గం అభివృద్ధిపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దృష్టి పెట్టాలని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని వ్యక్తిగత విమర్శలు చేయడం చిగ్గుచేటని బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు బాల్ రెడ్డి, మండల అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీపీ సుదర్శన్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పై ఆగ్రహం […]
The post విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి appeared first on Navatelangana.














