ఒక వైపున నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఓటమి, మరో వైపున అయిదు రాష్ట్రాల ఎన్నికల పోరాటం,దాంట్లో మళ్లీ సర్‌ తతంగాలు,అంతర్జాతీయంగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దురాక్రమణ యుద్ధం ఇవన్నీ జరుగుతుంటే కొంతమంది మాత్రం మత రాజ కీయాలు చేయడంలో మునిగి తేలుతున్నారు. విషయం ఏదైనా, సందర్భం ఏదైనా సరే ఏదో జరిగిపోయిందనీ, మత విశ్వాసాలు దెబ్బతీశారనీ మనోభావాలు దెబ్బతి న్నాయని నిరంతర ఫిర్యాదులు తీసుకొచ్చి భావావరణాన్ని ఉద్రిక్త పర్చడం మతతత్వ శక్తుల ఎత్తుగడగా తయారైంది. పోస్ట్‌ట్రూత్‌ అనబడే […]

The post విశ్వాసాలపై వివాదాలు,మతాలతో రాజకీయాలు appeared first on Navatelangana.