నవతెలంగాణ-హైద‌రాబాద్‌: యుద్ధ పొదుపు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌ధాని మోడీ పిలుపునివ్వ‌డం విడ్డూరమ‌ని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో ఎద్దేవా చేసింది.ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల(అస్సాం, కేరళం, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్) ఎన్నిక‌ల‌ ఫ‌లితాలపై సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో(పీబీ) ఢిల్లీ పార్టీ కార్యాల‌యంలో రెండు రోజులు సమీక్ష స‌మావేశం నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా స‌మ‌గ్రంగా అన్ని అంశాల‌పై సుదీర్ఘ చ‌ర్చ‌లు సాగించి సోమ‌వారం ప్రెస్‌నోట్ విడుద‌ల చేసింది. ‘ఇరాన్‌పై (బ్రిక్స్ సభ్య దేశం) దాడులకు తెగ‌బ‌డి, ప్ర‌స్తుత సంక్షోభానికి […]

The post యుద్ధ పొదుపు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌ధాని పిలుపునివ్వ‌డం విడ్డూరం: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.