చైనా మరియు పాకిస్తాన్ CPEC ని జమ్మూ కాశ్మీర్ గుండా విస్తరించాలని ప్రతిపాదించగా భారత్ తీవ్రంగా నిరసించింది. ఐక్యరాజ్యసమితిలో భారత విదేశాంగ మంత్రి ఈ ప్రతిపాదనను నిరసించారు.

'జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. ఏ దేశమూ మన భూభాగం గుండా ప్రాజెక్ట్‌లు నిర్మించే హక్కు లేదు' అని విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.