సూపర్‌స్టార్ మహేష్ బాబు తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. SSMB29 పేరుతో వస్తున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పోస్టర్‌లో మహేష్ బాబు లుక్ అద్భుతంగా ఉందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
%2Fmovietalkies%2Fmedia%2Fmedia_files%2F2025%2F12%2F01%2Fsamantha-prabhu-raj-nidimoru-wedding-2-2025-12-01-13-56-31.jpeg&w=1920&q=75)











