19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి.. ఎవరికీ సాధ్యంకాని రికార్డులో ఆర్ఆర్ సంచలనం..!

Jofra Archer Record: ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసి, ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆర్చర్ ధాటికి ప్రత్యర్థి బ్యాటర్లు బెంబేలెత్తిపోతున్నారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి















