7 లీటర్ల పాలు ఇచ్చే మేక..! భారత్‌లో అడుగుపెట్టిన స్విట్జర్లాండ్ పాల రాణి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే..

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మొదటిసారిగా ఈ విదేశీ జాతిని తన ప్రభుత్వ సంస్థాగత నిర్మాణంలోకి చేర్చింది. ఈ మేకల ద్వారా రాష్ట్రంలో పాల విప్లవాన్ని తీసుకురావాలని, తద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాశ్మీర్ వాతావరణం ఈ మేకల పెరుగుదలకు అనుకూలంగా ఉండటంతో ఇక్కడ డెయిరీ రంగంలో కొత్త అధ్యాయం మొదలుకానుంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Central Government: యువతకు కేంద్ర ప్రభుత్వం అద్బుత ఛాన్స్.. అవన్నీ ఉచితం.. ఎవరైనా చేరవచ్చు.
1 గంట క్రితం
తాజా వార్తలు
మందులతో పనిలేదు.. రాత్రి ఒక్క స్పూన్ తింటే.. ఉదయాన్నే కడుపు మొత్తం క్లీన్..
1 గంట క్రితం
తాజా వార్తలు
Video: ఏం కొట్టుడు రా సామీ.. 6 సిక్స్‌లు, 4 ఫోర్లు.. 281 స్ట్రైక్ రేట్‌తో చెలరేగిన అయ్యర్ దోస్త్..
2 గంటల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








