అమెరికాకు ‘గుండెపోటు’ తప్పదు.. ఇరాన్ మాస్ వార్నింగ్!

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్ నేవీ కమాండర్ అమెరికాకు 'గుండెపోటు' తెప్పించే కొత్త ఆయుధం ప్రయోగిస్తామని హెచ్చరించారు. దీనికి ప్రతిగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అణు ఒప్పందం కుదిరేవరకు ఆర్థిక దిగ్బంధనం కొనసాగుతుందని, ఇది టెహ్రాన్‌ను ఒత్తిడిలో ఉంచుతుందని స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయం అలముకుంది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














