ఆ ఉగ్ర నేతను పట్టిస్తే రూ.94 కోట్లు..

ఇరాక్‌లోని ఇరాన్ మద్దతుగల కతాయెబ్ సయ్యద్ అల్-షుహదా (KSS) మిలీషియా నాయకుడు హషీమ్ వాయెలీని పట్టిస్తే అమెరికా $10 మిలియన్ల భారీ నజరానా ప్రకటించింది. ఇరాక్, సిరియాలోని అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకు వాయెలీ కారణమని ఆరోపించింది. ఇతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించబడ్డాడు. సమాచారం ఇచ్చిన వారికి రక్షణ, అవసరమైతే పునరావాసం కల్పిస్తామని అమెరికా హామీ ఇచ్చింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Sathi Leelavathi: రిలీజ్‌కు రెడీ ఆయన మెగాకోడలి కొత్త సినిమా.. సతీ లీలావతి వచ్చేది ఎప్పుడంటే
30 నిమిషాల క్రితం
తాజా వార్తలు
SIP Calculator: కోటీశ్వరులు కావాలా? నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? మ్యూచువల్ ఫండ్స్ మ్యాజిక్ ఫార్ములా ఇదే!
31 నిమిషాల క్రితం
తాజా వార్తలు
జస్ట్ 5 మినెస్ట్.. పచ్చి మామిడికాయలతో ఇలా రైతా చేసుకుని తింటే.. ముద్ద ముద్దకు ఆహా అనాల్సిందే!
37 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి